NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సూర్యదేవుడికి.. అభిషేకం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: నగంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో జ్యేష్ఠ మాసమున  కర్కాటక  సంక్రమణం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి క్షీరాభిషేకం, సుగంధ ద్రవ్యములు,  విశేషంగా అభిషేకం,అర్చనలు జరిగినవి.  భక్తులు స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించినారు.

About Author