PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాహిత అదృశ్యం కేసు నమోదు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: శుక్రవారం నాడు గని గ్రామానికి చెందిన వివాహిత అదృశ్యమైంది సమిమ్ w/o గాజుల మహ్మద్ గౌస్ , వయస్సు 20 సం,,లు అనే వివాహిత ఇంట్లో నుండి వెళ్లిపోయింది అని ఆమె తండ్రి షేక్ షామీర్ భాష ఉయ్యాలవాడ గ్రామం ఓర్వకల్లు మండలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

About Author