జిల్లా జాయింట్ కలెక్టర్ చే రెవెన్యూ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఐ. ఏ.ఎస్., వారి చేతుల మీదుగా ఏ.పి.ఆర్.ఎస్.ఏ., రెవెన్యూ డైరీ–2026 ను ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ చే రెవెన్యూ 2026 క్యాలెండర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే జిల్లా రెవెన్యూ అధికారి మరియు కలెక్టరేట్ పరిపాలన అధికారి, మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి, కర్నూలు వారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసి రెవెన్యూ డైరీలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా APRSA అధ్యక్షులు నాగరాజు , కార్యదర్శి లక్ష్మీరాజు , రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి , జిల్లా కోశాధికారి వేణుగోపాల రావు, స్పోర్ట్స్ సెక్రటరీ వెంకటేశ్వర రెడ్డి , కర్నూలు డివిషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీమతి లోకేశ్వరి, బి.ఎల్. కృష్ణవేణి, దినోజ్ రాజశేఖర్ , రగునాథ్, శ్రీమతి శివపార్వతి, ఆదోని డివిషన్ సెక్రటరీ , వలిబాషా పాల్గొన్నారు.

