NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోద‌సి ప్రయాణం.. ఈ ఏజెన్సీలు మిమ్మల్ని తీసుకెళ్తాయి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : అంత‌రిక్ష యాత్ర వెళ్లాల‌నుకుంటున్నారా?. అయితే మిమ్మల్ని మేం తీసుకెళ్తాం అంటూ ప‌లు ఏజెన్సీలు ముందుకు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ప‌లువురు కుబేరులు రోద‌సి యాత్ర చేసి వ‌చ్చారు. ఇప్పుడు వారి స్పేస్ ఏజెన్సీలు అంత‌రిక్ష యాత్రలు నిర్వహించేందుకు సిద్ధమ‌వుతున్నాయి. వీటిని దారిలో మ‌రికొన్నిసంస్థలు న‌డుస్తున్నాయి. కొన్ని సంస్థలు ల‌క్కీ డ్రా ద్వార ఉచితంగా ప్రయాణాల‌కు అవ‌కాశం ఇస్తుండ‌గా… మ‌రికొన్నింటిలో డ‌బ్బులు పెట్టి టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది.
స్పేస్ టూర్ అందించే ఏజెన్సీలు :

  • వ‌ర్జిన్ గెలాక్టిక్
  • ఇన్స్ పిరేష‌న్ -4
  • నాసా- ఆక్సియం
  • డియ‌ర్ మూన్ ప్రాజెక్ట్

About Author