PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RRB రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్

ఉద్యోగం : టికెట్ క‌లెక్ట‌ర్, గార్డ్

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి

జీతం : . .21700-81000 నెలకు

ఖాళీలు : 4000

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ – 500
ఎస్సీ,ఎస్టీ, ఫీమేల్ – 250

ఎంపిక విధానం : కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్, సైక‌లాజిక‌ల్ టెస్ట్, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 25-12-2021

చివ‌రి తేది : 30-1-2022

అధికారిక వెబ్ సైట్ : rrbcdg.gov.in

About Author