హాజరత్ షాషావలి సాహెబ్ ఊరుసు సందర్భంగా పారిశుధ్యం పనులు
1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఎల్లార్తి గ్రామం లో గ్రామ సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ హాజరత్ షేక్షవలి సాహెబ్ హాజరత్ షాషావలి సాహెబ్ 363వ ఊరుసు సందర్బంగా గ్రామం లో దర్గా సమీపంలో ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా పారిశుధ్యం కార్మికులతో క్లిన్ చేపించి ఊరుసు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యం కలిపిస్తాం గ్రామం లో ఎక్కడ కూడా తాగు నీరు ఇబ్బంది లేకుండా ట్యాంకర్ ఏర్పాటు చేస్తాం అన్నారు ఈకార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి మొహ్మ్మద్ షాపి దర్గాప్ప ఈరన్న పాల్గొన్నారు.


