PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`సేవ్ ఏపీ పోలీస్` అన్న పోలీస్ పై వేటు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ‘ఏపీ సీఎం జగన్‌ సర్‌… సేవ్‌ ఏపీ పోలీస్‌..’ అంటూ జూన్‌ 14న సీఎం జగన్‌ అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్లకార్డు చేతపట్టి నిరసన వ్యక్తం చేసిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌పై వేటు పడింది. జిల్లాస్థాయి పోలీసు స్పందనలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన గార్లదిన్నెకు చెందిన లక్ష్మికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి, ఆమె నుంచి రూ.10 లక్షలు, రూ.30 తులాల బంగారం తీసుకున్నారని, ఆ కారణంతోనే ప్రకాశ్‌ను విధుల నుంచి తొలగిస్తున్నామని పేర్కొంటూ ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప ఉత్తర్వులు జారీ చేశారు.

                                            

About Author