SEBI రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : సెబీ
ఉద్యోగం : ఆఫీసర్ గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్ )
విద్యార్హత : డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎల్ఎల్ బీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, పీజీ, పోస్ట్ గ్రాడ్యేయేషన్
జీతం : నిబంధనల ప్రకారం
ఖాళీలు : 120
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ – 100
బీసీ, జనరల్ – 1000
ఎంపిక విధానం : ఆన్ లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 5-1-2022
ఇంటర్వ్యూ తేది : 24-1-2022
అధికారిక వెబ్ సైట్ : sebi.gov.in