NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యుటిఎఫ్ మండల కమిటీ ఎంపిక

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో.యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎన్ ప్రతాప్, ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 13 .2 .2023వ తేదీ సోమవార0 మండల మహాసభ సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కే సత్య ప్రకాశం మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన అన్ని రకాల అరియర్స్ ను తక్షణమే చెల్లించాలని, ప్రతినెల జీతాలు ఒకటవ తేదీన చెల్లించాలని డిమాండ్ చేశారు. రానున్న శాసనమండలి ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థుల విజయానికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కోరారు. అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. యుటిఎఫ్ మండల అధ్యక్షులు ఎన్ ప్రతాప్ ,ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, ఆర్థిక కార్యదర్శి ఎం విజయ్ కుమార్, గౌరవాధ్యక్షులు బి సుధాకర్ ,ఉపాధ్యక్షులు సి. కృష్ణయ్య,మహిళా మండల అధ్యక్షురాలు జే విజయ, జిల్లా కౌన్సిల్ సభ్యులు ..ఎన్ నారాయణ, కేయం నాగరాజు ,కే మల్లికార్జున ,ఎన్ సతీష్ కుమార్ ,వై సుంకన్న ,మండల కార్యదర్శిలుపూజారి శ్రీనివాసులు ,కే గోపాల్, కే మధు కిషోర్ ,నరసయ్య ,ఎం పుష్పలత.. ఆడిట్ మెంబర్ ఏ సి సన్నన్న ,మండల సిపిఎస్ కన్వీనర్ఎస్లక్ష్మీనాయక్ ,మొదలగు ఉపాధ్యాయులను మండల కార్యవర్గ సభ్యులుగా తదితరులు పాల్గొన్నారు.

About Author