NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సూర్యనారాయణ స్వామి వారికి షోడశోపచార పూజ

1 min read

కర్నూలు,న్యూస్​ నేడు:  ధనుర్మాసంలో భాగంగా కూడారై సేవా మన సూర్యనారాయణ స్వామి వారికి షోడశోపచార పూజ. 108  పాయసాన్న పాత్రలతో నివేదన నిర్వహించడం జరిగినది. ఈ సేవలో భాగంగా సేవాకర్తలుగా  ఎం.వీ.  లక్ష్మీ సత్యనారాయణ, మదన్మోహన్ లలిత ల దంపతులు రమేష్ బాబు నాగమణి ల దంపతులు మరియు ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ టి శివరామ కృష్ణ శ్రీదేవి ల మరియు ట్రస్ట్ సభ్యులు, మాతృ మండలి సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు అయ్యారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వికరించారు.

About Author