NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు స్థల పరిశీలన

1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద మండల కేంద్రంలో  కురువ కులానికి సంబంధించిన స్థలం లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు స్థల పరిశీలన, ఎల్లర్తి, ఆదోని రోడ్ లో కనకదాస సర్కిల్ విగ్రహ ఏర్పాటు కొరకు స్థలాన్ని పరిశీలించిన కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు  మాట్లాడుతూ హొళగుంద మండల కేంద్రం నందు కురువల ఆరాధ్య దైవం కనక దాస విగ్రహం ప్రధాన కూడలి నందు ఆవిష్కరణ మరియు కురువలకు కమ్యూనిటీ హాల్ కొరకు నిధులు మంజూరుచెయిస్తానని తెలుపడం జరిగింది . ఈ కార్యక్రమం లో యం డి. హళ్లి సర్పంచ్ సుధాకర్ , వందవాగిలి సర్పంచ్ శేసన్న, గజ్జహళ్లి టీడీపీ సీనియర్ నాయకుడు బొజ్జన్న, పూజారి రామలింగ, హొళగుందా టీడీపీ నాయకులు గదిలింగ , పంపపతి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

About Author