PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మా’ అధ్యక్షపీఠంపై కొలువుదీరిన మంచువిష్ణు!

1 min read

పల్లెవెలుగువెబ్​, హైదరాబాద్​: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​) అధ్యక్ష పీఠంపై మంచు విష్ణు కొలువుదీరారు. ఈమేరకు బుధవారం ఉదయం మా అధ్యక్షుడిగా బాద్యతలు స్వీకరించిన ఆయన సీనియర్​ నటులకు సంబంధించిన పెన్షన్​ ఫైల్​పై తొలిసంతకం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టి ‘మా’ మానిఫెస్టోలోని అన్ని అంశాలను పూర్తస్థాయిలో అమలు చేసి నటీనటుల సంక్షేమానికి, చిత్రపరిశ్రమ అభిభృద్ధికి పాటుపడుతామని మంచువిష్ణు పేర్కొన్నారు. పోటాపోటీగా జరగిన ‘మా’ఎన్నికల్లో.. ప్రకాష్​రాజ్​పై 107ఓట్ల మెజార్టీతో మంచు విష్ణు గెలుపొందిన విషయం తెలిసిందే.

About Author