‘ఎస్ ఆర్ ‘ విజయ దుందుభి….
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఇంటర్మీడియట్ ఫలితాల్లో కర్నూలు ఎస్ఆర్ జూనియర్ కళాశాల స్థాపించిన నాలుగో సంవత్సరములో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రథమ ర్యాంకులు సాధించిన విధ్యార్థులకు జోనల్ ఇంచార్జి శ్రీ.టి.రఘువీర్ హర్షం వ్యక్తం చేశారు. నాలుగవ సంవత్సరములో కూడా అదే స్ఫూర్తితో ర్యాంకుల పరంపర కొనసాగుతున్నందుకు ఎంతో ఆనందంతో ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో ఇంత పెద్ద ఎత్తున ఫలితాలు సాధించినందుకు విధ్యార్థులను దీన్ కిరణ్కుమార్, ఏ.జీ.ఎం ని, ప్రిన్సిపాళ్లకు, లెక్చరర్లను, భోదనేతర సిబ్బందిని జోనల్ ఇంచార్జి .టి.రఘువీర్ అభినందించారు.