NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కి ఎంపికైన శ్రీ సూర్య విద్యార్థులు

1 min read

విద్యతోపాటు క్రీడలలో మరింతగా రాణించాలని ఆకాంక్ష, అభినందనలు

డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖర రావు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ఏలూరు మండల స్థాయి అర్బన్ రూరల్ లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు జరిగిన పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు అత్యధిక స్థాయిలో ఎంపికయ్యారని శ్రీ సూర్య ఇ.మీ. స్కూల్ డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖర రావు నేడు ఒక ప్రకటనలో తెలిపారు.  స్కూల్ గేమ్స్ కి ఎంపికైన విద్యార్థులు భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుతూ అభినందించారు. శనివారపు పేట జడ్పీ హైస్కూల్లో ఈనెల 8,9 తేదీల్లో  ఎస్జీఎఫ్ మండల అర్బన్ స్థాయి ఎంపికలుజరిగాయని   వాటికి ఈ కింది విద్యార్థులు ఎంపికయ్యారని ఆయన తెలిపారు.అండర్ 14 లో సెలెక్ట్ అయిన వాళ్లు కో కో : ఏం డింపుల్ సాయి, ఎస్.కె మొబీనా, ఆర్ క్రాంతి,సిహెచ్ శ్రీ చరణ్,  కబడ్డీ:ఎస్. కె.మొబీనా,ఏం డింపుల్ సాయి,కే సందీప్,టీ త్రివిక్రమ్,వాలీబాల్:ఎం అభిరామ్,షాట్ పుట్:ఎం అభిరామ్,వి మోక్షిత్డిస్కస్ త్రో:ఎం అభిరామ్,టీ త్రివిక్రమ్,600మీటర్స్ రన్నింగ్:ఎస్. కె.మొబీనా,ఏం డింపుల్ సాయి,లాంగ్ జంప్:ఎస్. కె.మొబీనా,ఏం డింపుల్ సాయి, పి నాగ ఫణి,అండర్ 17:లో సెలెక్ట్ అయిన వాళ్ళు కోకో :ఎం హర్షిత,ఆర్ సాయి,టీ తేజేష్,ఎన్ నితిన్,కబడ్డీ:ఎన్ నితిన్,800 మీటర్స్ రన్నింగ్:ఏ వివేక్,1500 మీటర్స్ రన్నింగ్:డి సత్య మణికంఠ, 100 మీటర్స్ హడిల్స్:ఏ వివేక్, 400 మీటర్స్ హడిల్స్:ఏ వివేక్,త్రిబుల్ జంప్:ఏ వివేక్, లాంగ్ జంప్:డి.సత్య మణికంఠ, జావిలిన్ త్రో:వి.అజయ్,డిస్కస్ త్రో:వి.అజయ్,చెస్:ఏ మురళీకృష్ణ ఎంపిక చేయాలని తెలిపారు.

About Author