STPI రిక్రూట్మెంట్
1 min read
పల్లెవెలుగువెబ్ : సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా
ఉద్యోగం : అసిస్టెంట్ , అకౌంట్స్ ఆఫీసర్
విద్యార్హత : 10 వ తరగతి, డిప్లొమ, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పీజీ.
జీతం : .18000-142400 నెలకు
ఖాళీలు : 18
పనిచేయాల్సిన ప్రాంతం : బెంగళూరు, తిరువనంతపురం, హైదరాబాద్
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 300
ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 15-1-2022
చివరి తేది : 13-2-2022
అడ్రస్ : to the Administrative Officer, Software Technology Parks of India, No.76 & 77, 6th Floor, Cyber Park, Electronics City, Hosur Road, Bengaluru – 560100
అధికారిక వెబ్ సైట్ : stpi.in