PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడాకారులను అభినందించిన సుగవాసి ప్రసాద్ బాబు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి : రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలం కస్బాలో మంగళవారం మధ్యాహ్నం సంక్రాంతి సంబరాల్లో భాగంగా సుగవాసి ప్రసాద్ బాబుగారు స్పాన్సర్ తో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు లకు మొదటి బహుమతి చిన్నమండెం టౌన్ విన్నర్స్ 25000 రూపాయలు, 2వ బహుమతి చిన్నమండెం బలిజపల్లి వారికీ రన్నర్ 12,500, రూపాయలు,మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షేక్ షమీర్,మ్యాన్ ఆఫ్ ది సీరీస్ నిరంజన్ గార్లకు బహుమతులు మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు చేతుల మీదుగా అందజేసి క్రీడాకారులను అభినంధించారు.ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు తౌహీద్ ఖాన్ , జిల్లా తెలుగు యువత రాంప్రసాద్ నాయుడు, బాలచంద్ర యాదవ్, శంకర, వెంకట శివ, వెంకటరమణ షాబుద్దీన్ , తాజుద్దీన్,సైఫుల్లా ఖాన్, వాజీద్ ఖాన్, తంజీర్, నాజీర్, షాదిక్, ఫారుక్, ముజావుద్దీన్, జబీబుల్లా, జయశంకర్, అఫ్జల్, బర్కత్, నాజీమ్, సాదిక్, ఫయాజ్, జిల్లా టీడీపీ మైనారిటీ నాయకుడు మయానా ఇర్శాద్ ఖాన్, మన్నేరు రామాంజనేయులు, బడిశెట్టి రవి, ముని క్రీడాకారులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author