PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Suryamitra Exim Pvt Ltd రిక్రూట్మెంట్.. డిగ్రీ విద్యార్హ‌త

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సూర్య‌మిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్

ఉద్యోగం : క‌్వాలిటీ కంట్రోల్, అకౌంట్స్.

విద్యార్హ‌త : 12వ‌ త‌ర‌గ‌తి, ఏదైన డిగ్రీ, సీఏ, డిప్లొమ‌, ఐటీఐ, బీటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ.

జీతం : 10,200 నెల‌కు

ఖాళీలు : 40

ప‌నిచేయాల్సిన ప్రాంతం : వెస్ట్ గోదావ‌రి

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్, ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : టెక్నిక‌ల్ అండ్ హెచ్ఆర్ గ్రౌండ్స్

దరఖాస్తు స్వీకరణ తేది : 10-3-2022

చివరి తేది : 21-3-2022

ఇంట‌ర్వ్యూ అడ్రస్ : Suryamitra Exim pvt ltd, Yanamadurru, Bhimavaram

కాంటాక్ట్ నెంబ‌ర్ : 96184 12389 / 94928 85556

About Author