NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిబిపి ఎల్​ఎల్​సి డిసి  చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాదరావు జన్మదినం

1 min read

హోళగుందన్యూస్ నేడు: స్నేహశీలిసౌమ్యుడు శ్రేయోభిలాషి… మానవతావాది… టిబిపి ఎల్​ఎల్​సి డిసి  చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాదరావు జన్మదినం సందర్భంగా హొళగుంద లోని వాల్మీకి సర్కిల్లో టిడిపి  నాయకులు మిక్కిలినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు.. రైతు సంఘం నాయకులు.. పత్రికా విలేకరుల సమక్షంలో కేక్ కట్ చేసి… పేదలు… అనాదలైన 10 మందికి నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. బహుజన టైమ్స్ ఎం డి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో… పత్రికావిలేఖరులు కన్నారావు… ఎం రవికాంత్… బుడగ జంగాల లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

About Author