NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

1 min read

హోళగుంద న్యూస్ నేడు:  ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు వార్తలు రాస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న నేడు దినపత్రిక 2026 క్యాలెండర్ను ఆలూరు సీఐ శివశంకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోవింద్ గౌడ్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు ముల్లా మోయిన్, తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ వీరన్ గౌడ్, హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్ గురజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ 2 కబీర్ సాబ్ , యూనుస్, జనార్ధన్, ఉపాధ్యాయులు నేడు క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి అక్షరం ప్రజల పక్షం నినాదంతో నేడు దినపత్రిక విజయవంతంగా ప్రజల గొంతుక వినిపిస్తోందని, నేడు దినపత్రిక విలువలతో కూడిన వార్తలతో సమాజానికి దిశా నిర్దేశం చేస్తోందన్నారు.

About Author