PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కడపలో ఘనంగా 54 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కడప: జాతీయ 54వ గ్రంథాలయ దినోత్సవం మరియు బాలల దినోత్సవాన్ని కడప జిల్లా గ్రంధాలయం లో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎస్.అమీర్ ఉద్దీన్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంయుక్త కమిషనర్ మొగిలిచెండు సురేశ్, విద్యా శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వెంకటకృష్ణారెడ్డి , కడప స్టెప్ సీఈవో రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ నాగేంద్ర ప్రసాద్, ఉప జిల్లా విద్యాశాఖాధికారి దేవరాజులు, గ్రంథాలయ సిబ్బంది బాబ్జీ, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

About Author