PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లిప్ లాక్ కిస్ తో పెళ్లి విష‌యం చెప్పిన న‌టుడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ న‌టుడు రాహుల్ రామ‌కృష్ణ పెళ్లి పీఠ‌లెక్క‌బోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రాహుల్‌కు కాబోయే భార్య పేరు బింధు. అంతకుమించి ఆమె వివరాలు ఏమీ రాహుల్‌ వెల్లడిచలేదు. లిప్‌లాక్‌ ఇస్తున్న ఫొటో షేర్‌ చేసి త్వరలోనే పెళ్లి అంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ‘అర్జున్‌ రెడ్డి స్టైల్‌లో చెప్పావు. అసలైన జాతిరత్నానివి నువ్వు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

                                 

About Author