ఆమ్మెస్టీ పై కేసు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్రస్ట్ తదితర సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ మేరకు బెంగళూరులోని ప్రిన్సిపల్ సిటీ సివిల్, సెషన్స్ జడ్జి కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై సంబంధిత సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసిందని ఈడీ తెలిపింది.