NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వం జీతభత్యం కల్పించాలి..

1 min read

కౌతాళం , న్యూస్ నేడు : మండల పరిధిలో గల  ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధిలో మా పూర్వికుల నుంచి మేము ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధి దేవాలయంలో టెంకాయ కొట్టే స్వాములు వంశ పారంపర్య ఆచారం కావున  టెంకాయ కొడితే భక్తులు ఇచ్చిన కానుక ద్వారా వారి కుటుంబ జీవనం సాగిస్తున్నారు. సదరు పత్రికల్లో కోటి పైనే ఆదాయం వార్త ప్రచురత అవాస్తవమని వారు చింతించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సవివినయంగా నమస్కరించి వేడుకొంటూ ఎలాంటి  జీతభత్యం లేని మాకు ప్రభుత్వం గానీ ఆలయ అధికారులు జీతభత్యం కల్పించాలని వారు కోరారు. ఈ సమావేశంలో టెంకాయ కొట్టే సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About Author