NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

1 min read

– ఎం ఎల్ ఏ మేడా
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: గ్రామీణ ప్రాంతాల లోని ప్రతి కుటుంబం ఆర్ధికంగా ఎధగాలన్నధే ప్రభుత్వ లక్ష్య మని స్థానిక ఎం ఎల్ ఏ మేడా మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు.గురువారం వీరబల్లి మండల పరిధిలోని తాటి గుంట పల్లి గ్రామంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ప్రజల సమస్యలపై ప్రతీ ఇల్లు తిరిగి ఆరా తీశాడు .పలు ప్రాంతాలలో సి సి రోడ్లు,త్రాగు నీరు ,విధ్యుత్ తధితర అంశాలపై వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోపి నాధ్ రెడ్డి, జడ్ పి టి సి శివరామ,ఎం పి టి సి పురుషోత్తం రెడ్డి, ఎం పి పి రాజేంధ్ర నాధ్ రెడ్డి, వై సి పి నాయకులు వీరనాగిరెడ్డి,సుబ్బారామ రాజు, కార్యకర్తలు, తధితరులు పాల్గొన్నారు.

About Author