PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్

1 min read

పల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు అనంతరం లాభాల్లోకి చేరుకున్నాయి. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీని లీడ్ చేశాయి. యూరప్ మార్కెట్లు పాజిటివ్ గా కదులుతున్నాయి. యూఎస్ ఫ్యూచర్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఏసియా మార్కెట్లలో మిశ్రమ కదలికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో సెన్సెక్స్ 177 పాయింట్ల లాభంతో 58069 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 17350 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 266 పాయింట్ల లాభంతో 37797 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

           

About Author