PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె: నియోజకవర్గం లో కోయిలకుంట్ల మండలం ఎస్పీ శ్రీ కె.రఘువీరా రెడ్డి ఐపిఎస్ ఆళ్ళగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ ను ,రెవనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, రికార్డులను పరిశీలించారు.స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు సిసి ఫయాజ్ బాష పాల్గొన్నారు.

About Author