NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం

1 min read

న్యూస్ నేడు హొళగుంద :  కోగిల తోట గ్రామం, హొళగుంద  మండలం లో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భారత వ్యవసాయ చిరుధాన్యాల సంస్థ శాస్త్రవేత్త డా. శ్రీ విద్యా  చిరు ధాన్యాలో ముఖ్యంగా కొర్ర, సజ్జ లో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు ఆ పంటల సస్యరక్షణ గురించి తెలిపారు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నుంచి బి.వి.ర్ రవి ప్రకాష్ రెడ్డి  ఖరీఫ్ సీజన్ లో సాగు చేసి పంటలు ముఖ్యంగా ప్రత్తి వాటి యాజమాన్య పద్ధతులు సస్య రక్షణ గురించి తెలిపారు కేవీకే శాస్త్రవేత డా . డా . వై . మౌనిక, మిరప , అశ్వగంధ, ప్రత్తి పంటల యాజమాన్య పద్ధతులు మరియు ఆ పంటల సస్యరక్షణ గురించి తెలియజెసారు . రైతులకు , కంది , శనగ , ప్రత్తి మరియు సాయిల్ శాంపిల్ కలెక్షన్ లిటరేచర్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇతర డిపార్మెంట్ సిబంది గ్రామ రైతులు పాల్గొన్నారు .

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *