NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎడారి పాలన తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు

1 min read

న్యూస్ నేడు హొళగుంద:  హొళగుంద మండల కేంద్రం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణం స్వీకారం చేసి రాష్ట్రలో ఏడాది అవుతున్న ఎడారి పాలన తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, సూపర్ సిక్స్ హామీలు చెప్పి ప్రజలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది రాష్ట్రము లో అనేక హత్యలు, హత్యచార దాడులు పెరిగిపోయన్నాయి, లోకేష్ బాబు యువ గళం పాదయాత్ర చెపిన మాట ప్రజలు మాకు అధికారం ఇస్తే మేము రాష్ట్రం లో రెడ్ బుక్ రాజ్యాంగం అములు చేస్తాం అన్నారు అదేవిదంగా ఈ రోజు రాష్ట్రం లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టార్గెట్ చేసి అక్రమ కేసులు బనయించి అరెస్టు చేపిస్తున్నారు, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి ఏడాది అవుతున్న సందర్బంగా విజ్యోత్సమ జరుపుకోవడం సిగ్గు చేటు ప్రజలకు సూపర్ సిక్స్ 149 హామీలు అములు చేసి విజ్యోత్సవ ర్యాలీ జరుపుకోండి అని అన్నారు. ఈ కార్యక్రమం దాదావాలి, కలందర్,ఈరన్న,మల్లయ్య పాల్గొన్నారు.

About Author