NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మోస్ట్ పాపుల‌ర్ ఇండియ‌న్ సినిమాలు ఇవే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ‘మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ ఫిల్మ్స్‌’ పేర 10 సినిమాలను ప్రకటించింది ఐఎండీబీ సంస్థ. ఈ పోర్టల్‌ వినియోగదారులను ఆధారంగా తయారు చేసిన జాబితాలో విశ్వనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కిన ‘విక్రమ్‌’ 8.8 రేటింగ్‌తో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ (8.5 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. టాప్‌టెన్‌ చిత్రాల్లో మిగిలిన చిత్రాలు స్థానాలు ఈ విధంగా ఉన్నాయి.

  1. ‘విక్రమ్‌’ (8.8)
  2. ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ (8.5)
  3. ది కశ్మీర్‌ ఫైల్స్‌ (8.3)
  4. హృదయం (8.1)
  5. ఆర్‌ఆర్‌ఆర్‌ (8.0)(RRR)
  6. ఏ థర్స్‌డే (7.8)
  7. ఝండ్‌ (7.4)
  8. రన్‌వే 34 7.2
  9. సమ్రాట్‌ పృథ్వీరాజ్‌ (7.2)
  10. గంగూబాయ్ క‌తియావాడి
                                          

About Author