కచ్చాదీవి స్వాధీనానికి సరైన సమయం ఇదే !
1 min readపల్లెవెలుగువెబ్ : శ్రీలంక పరిధిలో వున్న కచ్చాదీవిని విడిపించేందుకు ఇదే అనువైన తరుణమని, డీఎండీకే జిల్లా కార్యదర్శుల సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. చేపలవేటకు వెళ్లే రాష్ట్ర జాలరులపై లంక నావికాదళం చీటికిమాటికి దాడులు చేస్తోందని, కచ్చాదీవి భారత ప్రభుత్వ ఆధీనంలో వుంటే ఆ పరిస్థితి వుండదన్నారు. అందువల్ల కచ్చాదీవిని స్వాధీనం చేసుకోనేందుకు కేంద్రప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాలని డీఎండీకే నేత ప్రేమలత డిమాండ్ చేశారు.