జిల్లాస్థాయిలో ఎంపికైన విద్యార్థులకు శిక్షణ
1 min readపల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: జిల్లాస్థాయిలో బేస్ బాల్ ఆటల పోటీలలో ఎంపికైన విద్యార్థులకు మిడుతూరు మండల కేంద్రమైన కస్తూర్బా పాఠశాల ఎదుట విద్యార్థులకు బేస్బాల్ పట్ల పిఈటి ప్రసాద్ నాయక్ శిక్షణ ఇచ్చారు.సబ్ జూనియర్,బేస్‌బాల్ బాలికలు ఆటల పోటీల్లో మంచి ప్రతిభ కనబరచాలని నందికొట్కూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లారెడ్డి,గ్రామ సర్పంచ్ వి.జయలక్ష్మమ్మ ,కస్తూర్బా ప్రత్యేక అధికారి ఉమాగైర్వాని,బయాలజీ లక్ష్మి దేవి, రామకృష్ణా రెడ్డి,సమరత సేవ్ సమితి అధ్యక్షుడు రామ్‌మో హన్,బేస్‌బాల్ ప్రెసిడెంట్ రమణయ్య,సెక్రటరీ సుబ్బయ్య,ఆర్గనైజేషను సెక్రటరీ ప్రసాద్,కోచ్ మాభాష,అల్‌తాఫ్,పిఈటీ సుమలత పాల్గొన్నారు.ఈ కోచింగ్ క్యాంపును దాదాపు ఉమ్మడి జిల్లాల నలమూల నుంచీ దాదాపు 25 బాలికలు పాల్గోన్నారు.ఈకోచింగ్ క్యాంపు భోజనం కల్పించిన మల్లారెడ్డి ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమంలో బక్కన్న,విద్యార్థులు పాల్గొన్నారు.