PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాయకత్వ లక్షణాలపై శిక్షణ

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: నాయకత్వ లక్షణాలపై ఆరో తేదీ నుండి పదో తేదీ వరకు అహ్మదాబాద్ ఐఐఎంలో ఐదు రోజుల శిక్షణ తరగతులకు హాజరైన గడివేముల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శైలజకు ధ్రువపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలపై విద్యార్థులకు వివిధ అంశాలపై శిక్షణ మరియు లక్ష్యాలపై ప్రత్యేకంగా బోధన తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.

About Author