రెడ్డమ్మకు ఘననివాళి
1 min read
పల్లెవెలుగువెబ్, అన్నమయ్య జిల్లా రాయచోటి: నియోజకవర్గం లోని సంబేపల్లి మండలం, కేతంరెడ్డి గారి పల్లి నందు మాజీ సర్పంచ్ వెంకట రమణ రెడ్డి తల్లి రెడ్డమ్మ దశదిన కర్మ నిర్వహించారు. కార్యక్రమానికి TDP BC సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు,గుట్టబాబు హాజరై రెడ్డమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టి డి పి నాయకులు తదితరులు పాల్గొన్నారు.