రెండున్నరేళ్ల తర్వాత సొంత నియోజకవర్గానికి !
1 min readపల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎంపీ రఘురాకృష్ణరాజు జూలై 2,3,4 తేదీల్లో సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ జూలై 4న భీమవరం వస్తున్న సందర్భంగా ప్రధాని పర్యటన నిమిత్తం రఘురామ సొంత నియోజకవర్గానికి రానున్నారు. ఈ నేపథ్యంలో తనకు అదనపు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ సెక్రటరీకి రఘురామ లేఖ రాశారు. రెండున్నర సంవత్సరాల తర్వాత నరసాపురం పార్లమెంటు పర్యటనకు రఘురామ వస్తున్నారు.