PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉప సర్పంచ్ గా ఏకగ్రీవ ఎన్నిక..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గతంలో ఉప సర్పంచ్ గా ఉన్న ఎనిమిదో వార్డు అభ్యర్థి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీ ని శుక్రవారం నాడు బొల్లవరం గ్రామ ఉప సర్పంచ్ గా తలారి రాఘవేంద్ర 4వ వార్డు సభ్యుడిని సర్పంచ్ వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈ ఓ అర్ డీ అబ్దుల్ ఖలీక్ పంచాయతీ కార్యదర్శులు బాలకృష్ణ .నగేష్. ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జెడ్పిటిసి ఆర్.బి చంద్రశేఖర్ రెడ్డి సర్పంచ్ ఏల్లంపల్లి అంజనమ్మ పాల్గొన్నారు.

About Author