రెండవసారి సిపిఐ మండల కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక
1 min read
న్యూస్ నేడు హొళగుంద: సిపిఐ ఆలూ తాలూకా 12వ మహాసభలు సందర్భంగా సిపిఐ కర్నూలు జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య సమక్షంలో సిపిఐ హోళగుంద మండల కార్యదర్శిగా పెద్దహ్యాట బీ.మారెప్ప ను రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సిపిఐ నాయకులు కాలనీవాసులు హర్ష వ్యక్తం చేశారు అలాగే మండల సహాయ కార్యదర్శి కే రంగన్న ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఎస్ కృష్ణయ్య వెంకన్న నూరు భాష మస్తాన్వలి యూసుఫ్ మ మాయా సంఘం అధ్యక్షులు జాయిదమ్మ భూలక్ష్మి వనజమ్మ బసమ్మ కాజ ముని హర్ష వ్యక్తం చేశారు మారెప్ప రంగన్న హోలగుంద మండలంలో నెలకొన్న సమస్యల పట్ల స్పందిస్తూ సిపిఐ అనుబంధ సంఘాలు ప్రజా పోరాటాలలో ముందుండి పోరాడే వ్యక్తులని అన్నారు.
