PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Unilever రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూనిలివ‌ర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : యూనిలివ‌ర్

ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్

విద్యార్హ‌త : సీఏ, సీఎమ్ఏ, ఎంబీఏ

జీతం : పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 27-2-2022

అధికారిక వెబ్ సైట్ : https://careers.unilever.com/india

About Author