PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

UPSC రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : యూపీఎస్సీ

ఉద్యోగం : క‌ంబైన్డ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్, ఐఈఎస్, ఐఎస్ఎస్ ఎగ్జామ్.

విద్యార్హ‌త : ఎంబీబీఎస్, డిగ్రీ, పీజీ, ఎండీ.

జీతం : 56100-177500 నెల‌కు

ఖాళీలు : 740

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ- ఉచితం
మిగిలిన వారికి -200

ఎంపిక విధానం : ప్రిలిమిన‌రీ ఎగ్జామ్, మెయిన్ (రాత‌ప‌రీక్ష‌)ఎగ్జామ్, ప‌ర్స‌నాలిటీ టెస్ట్ (ఇంట‌ర్వ్యూ).

దరఖాస్తు స్వీకరణ తేది : 6-4-2022

చివరి తేది : 26-4-2022

అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in

About Author