UPSC రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూపీఎస్సీ
ఉద్యోగం : డ్రగ్ ఇన్స్పెక్టర్, మినరల్ ఆఫీసర్.
విద్యార్హత : డిప్లొమ, డిగ్రీ, బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, పోస్ట్ డిప్లొమ.
జీతం : నిబంధనల మేరకు
ఖాళీలు : 161
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
జనరల్, ఓబిసి – 25
ఎంపిక విధానం : రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 29-05-2022
చివరి తేది : 16-6-2022
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in