PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒకే మూవీ 292 సార్లు చూసి.. రూ. 2.59 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రామిరో అలనిస్ అనే వ్యక్తి ‘Spider-Man: No Way Home’ అనే సినిమాను డిసెంబర్ 16 నుంచి మార్చి 15 మధ్య ఏకంగా 292సార్లు చూసేశాడు. తన జీవితంలోని 720 గంటలు ఈ ఒక్క సినిమాకే కేటాయించాడు. సినిమా టికెట్లు కొనుగోలు చేయడం కోసం రూ.2.59లక్షలు వెచ్చించాడు. అయితే 292సార్లు ఒకే సినిమాను చూసినందుకుగాను అతడికి గుర్తింపు లభించింది. ఒకే సినిమాను అనేక సార్లు చూసిన వ్యక్తిగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో అతడికి చోటు దక్కింది.

                               

About Author