NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఊరుసు కు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తాం..

1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఎల్లార్తి గ్రామం లో గ్రామ సర్పంచ్ కురువ చామండీశ్వరి ఆధ్వర్యంలో గ్రామం లో విద్యుత్ దీపాలు ప్రతి స్థంభంనికి వేయడం జరిగింది. జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ గ్రామం లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం ఎల్లార్తి హజరత్ షేక్షవలి సాహెబ్ హాజరత్ షాషావలి సాహెబ్ ఊరుసు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ షాపి స్వచ్ఛ అంబ్సెండర్ ఈరన్న శేషు పాల్గొన్నారు.

About Author