PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Wipro రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ఐటీ సంస్థ విప్రో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : విప్రో

ఉద్యోగం : వాయిస్ ప్రాసెస్

విద్యార్హ‌త : ఏదైన డిగ్రీ

జీతం : .50,000 – 2,00,000 సంవ‌త్స‌రానికి

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : పూణే

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 19-2-2022

అధికారిక వెబ్ సైట్ : https://careers.wipro.com/careers-home/

About Author