మహిళల ఆరోగ్యమే తక్షణ ప్రాధాన్యం
1 min readకామినేని ఆస్పత్రిలో పలు రకాల ప్యాకేజిలు
నెలాఖరు వరకు మహిళలకు రాయితీలు
సద్వినియోగం చేసుకోవాలన్న సీఓఓ గాయత్రీ కామినేని
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: కుటుంబంలో మహిళల ఆరోగ్యానికి తక్షణ ప్రాధాన్యం ఇవ్వాలని, ఎప్పటికప్పుడు వారికి తగిన వైద్య పరీక్షలు చేయిస్తూ కాపాడుకోవాలని కామినేని ఆస్పత్రుల సీఓఓ డాక్టర్ గాయత్రీ కామినేని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమ ఆస్పత్రిలో మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పలు ప్యాకేజిలు, వాటిలో ఇస్తున్న రాయితీలను ఆమె శుక్రవారం ప్రకటించారు. వాటిని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్యాకేజిలన్నీ ఈ నెల మొత్తం ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో అమలులో ఉంటాయి. ప్యాకేజిల వివరాలు ఇలా ఉన్నాయి..
30 ఏళ్ల లోపువారికి: అసలు ధర: రూ. 3,200ఆఫర్ ధర: రూ. 1,499వివరాలు:
ర్యాండమ్ గ్లూకోజ్, సీబీపీ, సీరం క్రియాటినైన్, యూరిన్ రొటీన్, పాప్ స్మియర్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్, డైటీషియన్ కన్సల్టేషన్, గైనకాలజిస్టు కన్సల్టేషన్
30-50 ఏళ్ల మధ్యవారికి: అసలు ధర: రూ. 4,230ఆఫర్ ధర: రూ. 1,999
వివరాలు: ర్యాండమ్ గ్లూకోజ్, సీబీపీ, సీరం క్రియాటినైన్, టీఎస్‌హెచ్, యూరిన్ రొటీన్, పాప్ స్మియర్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్, డైటీషియన్ కన్సల్టేషన్, గైనకాలజిస్టు కన్సల్టేషన్
50 ఏళ్లు దాటినవారికి: అసలు ధర: రూ. 8,250ఆఫర్ ధర: రూ. 2,999
వివరాలు: గ్లూకోజ్ (ఫాస్టింగ్), గ్లూకోజ్ (పీపీ), సీబీపీ, సీరం క్రియాటినైన్, టీఎస్‌హెచ్, యూరిన్ రొటీన్, ఈసీజీ, పాప్ స్మియర్, మమ్మోగ్రామ్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్, అల్ట్రా సౌండ్ అబ్డామిన్, పెల్విస్, డైటీషియన్ కన్సల్టేషన్, గైనకాలజిస్టు కన్సల్టేషన్, జెనెటిక్స్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్
50 ఏళ్లు దాటినవారికి ప్రత్యేక మమ్మోగ్రామ్ ప్యాకేజి:అసలు ధర: రూ. 3,000ఆఫర్ ధర: రూ. 1,500
వివరాలు:బ్రెస్ట్ ఎగ్జామినేషన్, మమ్మోగ్రామ్, జెనెటిక్స్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్.