PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బద్వేల్​లో వైసీపీ అభ్యర్థి డాక్టర్​ సుధా నామినేషన్​

1 min read

పల్లెవెలుగువెబ్​, కడప: బద్వేల్​ ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్​ సుధా సోమవారం స్థానిక తహసిల్థార్​ కార్యాలయంలో నామినేషన్​ దాఖలు చేశారు. ఈమేరకు ఆమె ఎంపీ వైఎస్​.అవినాష్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మాజీ ఎమ్మెల్సీ, బద్వేల్​ ఇంచార్జి గోవిందరెడ్డిల సమక్షంలో వైస్సార్సీపీ అభ్యర్థిగా డా.సుధా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, సర్వేపల్లె ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, చిత్తూర్ ఎమ్మెల్యే, ఎంపీ శ్రీనువాసులుగారు, రెడ్డప్ప, APSSDC సలహాదారులు మధుసూదన్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిలతోపాటు పలువురు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

About Author