4న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం…
1 min read
న్యూస్ నేడు ఆలూరు : వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం వైసీపీ విస్తృత సమావేశం. ఆలూరు_ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_ఆధ్వర్యంలోజులై 4 వ తారీకు శుక్రవారం ఉదయం గంటలకు క్షేత్రగుడి ఆంజనేయ స్వామి కళ్యాణ మండపం నందు హాలహర్వి మండల కేంద్రం లో నిర్వహించబడునుముఖ్య అతిథులుగా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి హాజరవుతున్నారు.కావున ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాలహర్వి మండలం లోని ప్రజాప్రతినిధులు, , జడ్పిటిసి లు, ఎంపీపీ లు, కో కన్వీనర్లు, నాయకులు, పార్టి అన్ని అనుబంధ సంఘాల, కమిటీల సభ్యులు కార్యకర్తలు అభిమానులు పార్టీ శ్రేణులు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగ కోరారు.