విజయ్ రాయి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయం
1 min read

ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల
వినియోగదారులు సహకరించాలని మనవి
కెఎం అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,ఆపరేషన్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థపెదవేగి మండలం,విజయరాయి సెక్షన్ విజయరాయి సబ్ స్టేషన్ పరిధిలోఉన్న విజయరాయి, గాంధీ నగర్,జంగళవారిపేట ముత్తనవేడు,గ్రామాలకు ఆర్ డి ఎస్ ఎస్ పనుల నిమిత్తం నిమిత్తం తేది,4/07/2025 శుక్రవారం,ఉదయం8 గంటల నుండి 12గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదలచేయబడును కావున వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా కెఎం అంబేద్కర్ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) కోరుచున్నాము.

