NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మీరు వాస్తవాలు తెలుసుకొని బతకడం నేర్చుకోండి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శుక్రవారం ఆదోనిలో లోకేష్ బాబు పాదయాత్రలో మూడు రాజధానులకు సపోర్టుగా రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు రాకుండా అడ్డుకుంది లోకేష్ బాబు అని కొంతమంది పేటియం కుక్కలు ప్లే కార్డ్స్ పట్టుకొని నిలబడడం జరిగింది. మీరు వాస్తవాలు తెలుసుకొని బతకడం నేర్చుకోండి కర్నూల్లో రాయలసీమ గర్జన చేసిన మీ నాయకులని ఎమ్మెల్యేలని మంత్రులని చొక్కా పట్టుకుని అడగండి దమ్ముంటే అది లేక మీ ఉనికి కోసం ఇలాంటి చిల్లర పనులు చేయడం మానండి మీరు చేసే పనుల వల్ల రాయలసీమలో వైఎస్ఆర్సిపి వాళ్ళు పనికిరాని వాళ్ళు అని మొత్తం రాష్ట్రానికి తెలియజేసేలా ఉన్నారు. హైకోర్టుకి నారా లోకేష్ బాబు కు సంబంధం ఏందిరా కనీసం ఆ ఆలోచన కూడా మీ మొఖాలకు లేదు. రాయలసీమ గర్జనకి ముందు కొంతమంది తెలుగుదేశం పార్టీ హైకోర్టుకు అద్దమని కుక్కల్లాగా మొరిగారు ఈరోజు వాళ్లంతా ఎక్కడున్నారో ముందు కనుక్కోండి మీ బిడ్డ వైజాగ్ లో పాలను మొదలు పెడుతున్నాడు అని చెప్పిన మీ ముఖ్యమంత్రి చొక్కా పట్టుకుని అడగండి. కర్ణాటక ప్రాంతంలో తుంగభద్రా నది మీద కడుతున్న అప్పర్ భద్ర కోసం పోరాడండి రాయలసీమకు పనికొచ్చే వాటికోసం పోరాడండి కృష్ణా రివర్ బోర్డు కర్నూలు నుంచి తీసుకుపోయి వైజాగ్ లో పెట్టినందుకు వాటికోసం పోరాడండి.

About Author