NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన .బి.వీరభద్రగౌడ్

1 min read

ఆలూరు న్యూస్ నేడు : మన ఆలూరు తాలూకా ప్రజల అభిమాన నాయకులు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి,  బి. వీరభద్రగౌడ్  ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో  ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు.(31మంది/Rs17,64,407/- లక్షలు)ఈకార్యక్రమానికి ఆలూరు పట్టణ టిడిపి నాయకులతో పాటు ఆలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అలాగే రాష్ట్ర స్థాయి,జిల్లా స్థాయి,తాలూకా స్థాయి నాయకులు,డిసి చైర్మన్లు,నియోజకవర్గ ఆయాగ్రామాల టిడిపి నాయకులు,సర్పంచ్ లు  ఎంపీటిసీలు ,తెలుగు యువత, ఐటిడిపి, టిఎన్​ఎస్​ఎఫ్​, టియన్​టియుసి, సిబిఎన్​ ఆర్మీ, టిడిపి,      సోషల్ మీడియా ప్రతినిధులు, బివిజి అభిమానులు అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.

About Author