PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు అందజేత..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని మంచాల కట్ట గ్రామంలో బుధవారం నాడు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను ప్రతి ఒక్కరికి అందజేయాలని ఉద్దేశంతో రాష్ట్ర చేపట్టిన గర్భిణులకు బాలింతలకు సంపూర్ణ పోషణ కిట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో మంచాలకట్ట సర్పంచ్ మూసాని వెంకటరమణ అంగన్వాడి కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author