NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

2.50లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలం పెదల  ఆరోగ్య పట్ల కూడా ఓటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు సహాయ సహకారాలు అందిస్తునరని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఈసందర్భంగా గురువారం చిన్నపుదిల్లా గ్రామానికి చెందిన 12 ఏళ్ల అరువ జీవన్ అనే బాలుడికి తల భాగంలో శస్త్రచికిత్స అవసరమైన నేపథ్యంలో, చికిత్స ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.2,50,000 (రెండు లక్షల యాభై వేల రూపాయల) విలువైన ఎల్ఓసిని(LOC)  డోన్ శాసనసభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  అందించారు. ఈ కార్యక్రమంలో తెదేపా పట్టణ నాయకులు కొంగనపల్లి మధు, తెదేపా నాయకులు ప్రిన్సిపల్ మధు, పులాసి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

About Author